ఉక్కు కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేం

79చూసినవారు
ఉక్కు కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేం
విశాఖ ఉక్కు ఆర్థిక సంక్షోభంలో ఉందని, కార్మికుల డిమాండ్లు నెరవేర్చే పరిస్థితిలో లేదని ఉక్కు సిఎండి సక్సేనా వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ బిల్లులకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ అక్టోబర్ నెలలో సుమారు 2000 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల పలు డిమాండ్లను నెరవేర్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్