ఈదురు గాలులు

61చూసినవారు
విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ మేరకు బుధవారం ఆయా ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అటుగా రాకపోకలు సాగించే పలువురు వాహన దారులతో పాటుగా పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్