హైదరాబాద్ కు బయలుదేరిన రామ్ చరణ్ దంపతులు

1578చూసినవారు
విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆరు రోజులపాటు గేమ్ చేంజర్ షూటింగ్ పాల్గొన్న హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు మంగళవారం విశాఖ విమానశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులను చూసిన అభిమానాలు ఒక్కరిగా కేరింతలు కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్