విశాఖ ఉక్కు రక్షణ యాత్ర ప్రారంభం

172చూసినవారు
విశాఖ ఉక్కు రక్షణ యాత్ర ప్రారంభం
విశాఖకు మణిహారం అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమం మద్దతుగా సీపీఎం పార్టీ నిర్వహిస్తున్న విశాఖ ఉక్క రక్షణ యాత్రను సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రాంభించారు. ఈ యాత్రకు వివిధ రకాల ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలియజేస్తూ ఈ యాత్రలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్