యలమంచిలి: ఆయుష్ వైద్య విధానం పై అవగాహన

83చూసినవారు
యలమంచిలి: ఆయుష్ వైద్య విధానం పై అవగాహన
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆయుష్ వైద్య విధానంపై ఆయుష్ వైద్యాధికారిణి సౌభాగ్యవతి అవగాహన కల్పించారు. హోమియో, ఆయుర్వేదం, యునాని వైద్య విధానంలో దీర్ఘకాలిక రోగాలను నయం చేయవచ్చుని అన్నారు. ఈ వైద్య విధానంలో మధుమేహాన్ని నియంత్రించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్