యలమంచిలి: ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తాం

59చూసినవారు
జల్ జీవన్ మిషన్ పథకం కింద ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలో ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. గురువారం యలమంచిలి జనసేన కార్యాలయంలో మాట్లాడుతూ.. రహదారులను, డ్రైనేజ్ కాలువలను నిర్మిస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతి సౌకర్యాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు మరింత వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్