మోడీ పాలనే దేశానికి గుర్తింపు

52చూసినవారు
మోడీ పాలనే దేశానికి గుర్తింపు
ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవ పర్యాయం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆదివారం రాత్రి అచ్చుతాపురంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక బిజెపి కార్యాలయంలో బిజెపి ఇంచార్జి రాజాన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి, అనంతరం బాణసంచా కాల్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో గుర్తింపు రావడానికి మోడీ పాలనే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్