యలమంచిలి: ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలి

74చూసినవారు
యలమంచిలి: ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం యలమంచిలిలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం నాయకులు రాము, అప్పారావు, శివాజీ మాట్లాడుతూ ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. టన్ను ఇసుకను రూ. 2000- రూ. 3000 వరకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్