యలమంచిలి: శ్రమదానం చేసిన ఎమ్మెల్యే

68చూసినవారు
యలమంచిలి: శ్రమదానం చేసిన ఎమ్మెల్యే
యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ డ్రైనేజీ కాలువల్లో పూడిక తీశారు. స్వచ్ఛ ఆంధ్ర - స్వ చ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మండలంలో పులపర్తి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు. అనంతరం డ్రైనేజీ కాలువలలో పూడిక తీశారు.  ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, పరిశుభ్రత మనందరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్