ఏపీలో రైతులకు లోడ్ ఆధారంగా ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వచ్చే సీజన్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులోకి వస్తాయని, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 22 సబ్‌స్టేషన్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. గత ప్రభుత్వం 90% ట్రాన్స్‌ఫార్మర్లను ఒకే కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.