ఫేక్ బాబా.. మత్తుమందు ఇచ్చి మహిళలపై అత్యాచారం

75చూసినవారు
ఫేక్ బాబా.. మత్తుమందు ఇచ్చి మహిళలపై అత్యాచారం
గత కొంత కాలంగా ఫేక్ బాబాల అరాచకాలు మితిమీరి పోతున్నాయి. తాజాగా మెదక్‌ జిల్లాలో ఫేక్‌ బాబాను అరెస్ట్‌ చేశారు. బాబా ముసుగులో అతను తెలంగాణ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేటుగాడు మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగబాబాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్