ఆచంట: బస్సు షెల్టర్ వెంటనే ఏర్పాటు చేయాలి

81చూసినవారు
ఆచంటలో గత ఐదేళ్లుగా బస్సు షెల్టర్ లేక సులభ కాంప్లెక్స్ లేక మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే మరుగుదొడ్లు నిర్మించి బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శనివారం అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఆచంట అయినప్పటికీ గడిచిన వైసిపి పాలనలో ఇక్కడ సరైన సదుపాయలు కల్పించడంలో వైఫల్యం చెందారని దీనివల్ల ప్రయాణ చోదికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్