‘కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యా’: దిల్ రాజు

82చూసినవారు
‘కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యా’: దిల్ రాజు
ముంబైలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను అంటూ పేర్కొన్నారు.. ‘నా బ్యానర్‌లో ఇది 50వ సినిమా. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ సినిమా రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కు థాంక్స్’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్