సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సన్మానం

51చూసినవారు
సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సన్మానం
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామ పంచాయతీ వద్ద గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సర్పంచ్ మట్టా కుమారి అధ్యక్షతన పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసి స్థానిక బసంతి దేవి పాఠశాల విద్యార్థులకు బహుమతులు అంద చేశారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్ వేణుబాబు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ఏఎన్ ఎం లు, అంగన్వాడీ, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్