జగన్నాధపురంలో టీడీపీ ఇంటింటి ఎన్నికల ప్రచారం

71చూసినవారు
జగన్నాధపురంలో టీడీపీ ఇంటింటి ఎన్నికల ప్రచారం
అచంట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ ను గెలిపించాలని కోరుతూ పోడూరు మండలం జగన్నాధపురంలో ఆదివారం పితాని సత్యనారాయణ కోడలు నాగ స్వాతి ఇంటింటి ప్రచారం జరిపారు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకు సంక్షేమ పథకాలలో అగ్ర తాంబూలాన్ని అందించారని నాగ స్వాతి ఓటర్లకు వివరించారు.

సంబంధిత పోస్ట్