200 మంది విద్యార్థులకు ఫ్రీ బస్సు పాసులు

83చూసినవారు
200 మంది విద్యార్థులకు ఫ్రీ బస్సు పాసులు
గణపవరం మండలం పిప్పర హైస్కూల్లో 200ల విద్యార్థిని విద్యార్థులకు గురువారం ఉచిత బస్సు పాసులు అందజేశారు. దాత కొవ్వూరి చిన రామిరెడ్డి( తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో కండక్టర్) వారి భార్య నాగ సత్యవతి బస్సు పాసుల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మూర్తి, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్