జెండా వందనం చేసిన ఏలూరు రేంజ్ ఐజీ

58చూసినవారు
జెండా వందనం చేసిన ఏలూరు రేంజ్ ఐజీ
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏలూరు రేంజ్ ఏలూరు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఐజీ జీవిజి అశోక్ కుమార్ జెండా వందనాన్ని చేసి, సిబ్బందికి అందరికీ కూడా మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్