డీపీఓ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

63చూసినవారు
డీపీఓ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
ఏలూరు జిల్లా గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా అధికారి విశ్వనాధ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎంతోమంది త్యాగమూర్తుల ప్రాణ త్యాగమే మనకు స్వాతంత్య్రం తెచ్చిందని, వారి ఆశయాలు అనుగుణంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్