ఘనంగా శని త్రయోదశి పూజా కార్యక్రమం

73చూసినవారు
ఘనంగా శని త్రయోదశి పూజా కార్యక్రమం
పోలవరం మండలంలోని పాత పోలవరం వెంకటేశ్వర స్వామి గుడిలో శనివారం శ్రావణమాస శని త్రయోదశి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పూజలు చేస్తున్న సమయంలో ఓ భక్తుడు కొట్టిన కొబ్బరికాయలో తిరు నామాలు ఉండడంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. భక్తులు ఈ తిరు నామాలను ఆసక్తితో తిలకిస్తున్నారని ప్రధాన అర్చకులు విశ్వ ప్రదీప్ తెలిపారు.

సంబంధిత పోస్ట్