ప్రత్యేక అలంకరణలో గంగాలమ్మ అమ్మవారు

56చూసినవారు
ప్రత్యేక అలంకరణలో గంగాలమ్మ అమ్మవారు
నరసాపురం మండలం లింగనబోయిన చర్ల గ్రామంలో వెలసిన గంగాలమ్మ అమ్మవారిని శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. దర్శనానికై చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టి భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్