ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

70చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మొగల్తూరు శ్రీ పెనుమోత్సరంగరాజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొగల్తూరు ఎంపీపీ అందే సూర్యవతి భుజంగరావు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కైలా సుబ్బారావువైద్యులు డాక్టర్ ఓ దినేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్