నరసాపురం జనసేన పార్టీఆఫీస్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

80చూసినవారు
నరసాపురం జనసేన పార్టీఆఫీస్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకులు గరికిపూడి జేమ్స్ రాజు మాట్లాడుతూ ఆగస్టు15న దేశానికీ స్వతంత్రంవస్తే, దళితుల్లో 58కులాలకు సమాన రిజెర్వేషన్ హక్కులు మొన్న 1న మాన్య మంద కృష్ణ మాదిగ సుప్రీంకోర్ట్ ద్వారా సంధించుకొచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్