వరద సహాయక చర్యల్లో మంత్రి, ఎమ్మెల్యే

71చూసినవారు
వరద సహాయక చర్యల్లో మంత్రి, ఎమ్మెల్యే
విజయవాడలో వరద ముంపుకి గురైన అజిత్ సింగ్ నగర్ ఏరియాలో లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితుల సహాయక చర్యల్లో మంత్రి కందుల దుర్గేశ్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అనంతరం వరద బాధితులకు బియ్యం, కూరగాయలు, పాలు, పప్పు, వాటర్ బాటిల్స్, బెడ్ ప్యాకెట్స్, బెడ్ షీట్స్ మరియు ఇతర నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అలాగే అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్