స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు

61చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు
ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఏంఅర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కారుమంచి అశోక్, ఏంఅర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షులు శెట్టిం ఝాన్సీ లక్ష్మి, గ్రామ యువనాయకులు తెన్నేటి వేణు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్