బోసి పోతున్న నూజివీడు స్పందన కార్యక్రమం
నూజివీడు ప్రస్తుతం ఆర్డీఓ వాణి సోమవారం సెలవు కావడం తో కార్యాలయం స్పందన కార్యక్రమం అర్జీ దారులు రాక బోసి పోయింది. ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి ఉదయ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. కానీ అర్జీదారులు పెద్దగా కనిపించలేదు. ఆర్డిఓ విధుల్లో ఉంటే అచ్చిదారులు ఎక్కువమంది హాజరయ్యేవారు. ఈనెల 28వ తేదీన తిరిగి ఆర్డిఓ వీధిలోకి వస్తారని పరిపాలనాధికారి తెలిపారు.