నూజివీడులో ముగ్గురుని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ

73చూసినవారు
నూజివీడు పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు పలు గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. అంతేకాక నూజివీడు మండలంలో బెల్లపు ఊట ను ధ్వంసం చేసినట్లుగా తెలిపారు. అక్రమ మద్యం తయారుచేసిన అమ్మకాలు చేసిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్