పాలకొల్లు: రేవంత్ రెడ్డిపై తాతాజీ ఫైర్

81చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు చాలా దారుణంగా ఉన్నాయని పాలకొల్లు వైసిపి నాయకులు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి ఒక పిచ్చోడని అన్నారు. అలాగే నీ గురువు అయినా చంద్రబాబు పుష్కరాలలో 29 మందిని పొట్టన పెట్టుకున్నారని అయితే ఈ పాటికి నాలుగు ఐదు సార్లు చంద్రబాబుని ఉరేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్