వరద బాధితుల కోసం రూ. 30 వేల విరాళం

78చూసినవారు
వరద బాధితుల కోసం రూ. 30 వేల విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు వార్డులకు చెందిన దాతలు రూ. 30, 000 విరాళం అందజేసినట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్