పోలీసు కోఆపరేటివ్ సొసైటీ భవనం ప్రారంభం

52చూసినవారు
పోలీసు కోఆపరేటివ్ సొసైటీ భవనం ప్రారంభం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కో-ఆపరేటివ్ సొసైటీ భవనం శుక్రవారం ప్రారంభించారు. రూ. 28 లక్షల వ్యయంతో ఏలూరులో నిర్మించిన ఈ భవనాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ సొసైటీలో సభ్యత్వం కలిగిన వారికి రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి. స్వరూపారాణి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్