రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

66చూసినవారు
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
తాడేపల్లిగూడెం పట్టణంలోని పాతూరు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ 11కేవీ పీ&టి కాలనీ ఫీడర్ మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పీ&టీ కాలనీ, వివేకానంద బొమ్మ, డీఎస్ చెరువు, మూడవ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్