తణుకులో రెండు రోజులు పాటు వైద్య సేవలు నిలిపివేత

60చూసినవారు
తణుకులో రెండు రోజులు పాటు వైద్య సేవలు నిలిపివేత
కోల్‌కత్తాలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటన నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తణుకు శాఖ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని 17, 18 తేదీల్లో వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ తణుకు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కుడారి ఆనంద్, డాక్టర్‌ ఎంవీ సుబ్బరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలను అనుసరించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్