ఉండి ఎమ్మెల్యే రఘురామా బ్రహ్మాండంగా చేశారు

57చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. నియోజకవర్గంలో ప్రజలందరినీ చైతన్యపరిచి డ్రైన్లను శుభ్రం చేయించారన్నారు. వాళ్ల దగ్గర ఫండ్స్ కూడా సేకరించి బ్రహ్మాండంగా చేశారని ఇది ప్రజా చైతన్యానికి మారుపేరన్నారు. గతంలో రైతు సంఘాలు నీటి సంఘాలను పెట్టామని వాటిని కూడా తీసేసారని అన్నారు.

సంబంధిత పోస్ట్