పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ

50చూసినవారు
పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు, జనసేన ఉండి ఇంచార్జ్ జుత్తిగ నాగరాజు పాల్గొని పెంచిన ఎన్టీఆర్ పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్