పాలకోడేరు లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

60చూసినవారు
పాలకోడేరు లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
పాలకోడేరు మండలం లో హర్ తిరంగా ర్యాలీ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి జుత్తిగ నాగరాజు బిజెపి ఇన్చార్జి రామ్మూర్తి రాజు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు దెందుకూరు ఠాగూర్ కోటేశ్వర రాజు మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు ఇందుకూరి కోటేశ్వర రాజు, జనసేన మండల అధ్యక్షులు గాదం నానాజీ , జిల్లా జనరల్ సెక్రటరీ కోమటి రవికుమార్ , జిల్లా ఎస్సీ సెల్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్