నాటక రంగానికి రంగరాజు పరిశోధన ఊపిరి పోస్తుంది

58చూసినవారు
నాటక రంగానికి రంగరాజు పరిశోధన ఊపిరి పోస్తుంది
అంతంత మాత్రం గా కొనసాగుతున్న నాటక రంగానికి రంగరాజు చేసిన పరిశోధన ఊపిరి పోస్తుందని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం ఉండి మండలం చెరుకువాడ లో డాక్టరేట్ పొందిన డాక్టర్ గాదిరాజు రంగరాజు ను పలువురు సత్కరించారు. సభకు గ్రామ సర్పంచ్ సాంబశివయ్య అధ్యక్షత వహించారు. ఎంపీపీ ఇందుకూరి హరిబాబు మాట్లాడుతూ పశ్చిమ గోదావరిజిల్లా నాటక రంగం మీద తొలి పరిశోధన కావటం మన జిల్లా కే గర్వకారణం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్