అత్తిలి: మాజీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

66చూసినవారు
అత్తిలి: మాజీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని  పీహెచ్ సీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలకు పళ్ళు, బ్రేడ్ పాకెట్ లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ శిరీష, పార్టీ అధ్యక్షుడు చింటూ రెడ్డి, స్థానిక నాయకులు తేజ సోమిరెడ్డి, సత్తిపండు రెడ్డి, కార్యకర్త శివరెడ్డి పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్