పాలకొల్లు నియోజకవర్గం లో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం దొడ్డిపట్ల, బూరుగుపల్లి గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.