పెనుమంట్ర లో వైస్సార్ వర్ధంతి కార్యక్రమం

51చూసినవారు
పెనుమంట్ర లో వైస్సార్ వర్ధంతి కార్యక్రమం
పెనుమంట్ర మండలం లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ వైస్సార్సీపీ అధ్యక్షుడు సుదీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు పేద విద్యార్థులు డాక్టర్ లు, ఇంజనీర్లు చదువుతున్నారంటే ఆ ఘనత వైస్సార్ కే. దక్కుతుందని అన్నారు. సర్పంచ్ ప్రియాంక, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రాజు, మోహన్ రెడ్డి, రామిరెడ్డి, ఎంపీటీసీ రాము, శ్రీనివాస్ రెడ్డి, రవి, నాయకులు, యువత పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్