నిజాయితీ చాటుకున్న ఆటోవాలా

63చూసినవారు
నిజాయితీ చాటుకున్న ఆటోవాలా
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో స్వయంకృషి 2 ఆటోయూనియన్ కార్మికుడు పాలకోడేరు గ్రామస్తుడు బర్ల శ్రీను ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు (ఓ పెద్దావిడ) బుధవారం ఆటోలో సెల్ ఫోన్ వదిలేసారు ఆటో తుడుస్తున్న క్రమంలో ఫోన్ రింగ్ అయ్యింది. దీంతో ఆటో కార్మికుడు ఎవరో ప్రయాణికులు సెల్ఫోన్ వదిలేసారు.పెద్దావిడ వేరే ఫోన్ నుండి తన ఫోన్ కు ఫోన్ చేయగా ఆ సెల్ఫోన్ ఆమెకు అందజేసి ఆటో కార్మికడు నిజాయితీని చాటుకున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్