రేపు భీమవరం బైపాస్ రైల్వేగేటు మూసివేత

54చూసినవారు
రేపు భీమవరం బైపాస్ రైల్వేగేటు మూసివేత
ట్రాక్ మరమ్మతుల నిమిత్తం భీమవరం బైపాస్ రోడ్డులోని రైల్వేగేటును ఆదివారం మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆ శాఖ భీమవరం సెక్షన్ సీనియర్ ఇంజినీర్ ఆనందరావు శుక్రవారం తెలిపారు. అటుగా వెళ్లే ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్