పశ్చిమ గోదావరి జిల్లా ఎన్డీఏ ఆత్మీయ సదస్సు కార్యక్రమాన్ని శనివారం భీమవరం పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని, ఈ మేరకు నరసాపురం నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న పేరుపాలెం బీచ్ అభివృద్ధి కోసం సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ పాల్గొన్నారు.