భీమవరం: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

54చూసినవారు
భీమవరం: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం వెంపలో అంజిబాబు కాలనీని ప్రారంభించి 56 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కూటమి ప్రభుత్వ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు అందిస్తామని, ఈ కాలనీలో రోడ్డు మౌలిక సదుపాయాలు మార్చిలోపు పూర్తి చేస్తాం" అని చెప్పారు.

సంబంధిత పోస్ట్