నేరాల కట్టడికి కృషి చేయాలి: ఎస్పీ

74చూసినవారు
నేరాల కట్టడికి కృషి చేయాలి: ఎస్పీ
పశ్చిమగోదావరి జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలని అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవు అని, జిల్లాలో మాదకద్రవ్యాలు, నాటు సారా, గంజాయి మొదలైన అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి , వాటికి అడ్డుకట్ట వేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్