పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత

78చూసినవారు
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత
నిరంతరం సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయములో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఒమిక్స్ నెక్స్ట్ జెన్ లేబరేటరీస్, రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరీక్షలకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సందర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్