ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడికి సత్కారం

80చూసినవారు
భీమవరం పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు రాంపండును ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం సత్కరించారు. మావుళ్లమ్మ బంగారు తొడుగు 80% మిగిలి ఉందని దానికి ఛాంబర్ కామర్స్ సహకారం కావాలని కోరారు. కచ్చితంగా సహకరిస్తామని రాంపండు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్