రేషన్ పంపిణీలో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు

84చూసినవారు
రేషన్ పంపిణీలో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు
పేదలకు అందించవలసిన రేషన్ సరుకులు పంపిణీలో అవకతవకలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప. గో. జిల్లా జాయింట్ కలెక్టరు టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం భీమవరం మండలం రాయలం గ్రామంలో నెం. 54 రేషన్ షాపును, నిత్యవసర వస్తువులను డోర్ డెలివరీ చేస్తున్న (యండియు) వాహనం నెంబర్ డబ్ల్యుజి 007ను జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు సక్రమంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్