జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో విజేతలను ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం అభినందించారు. డిసెంబర్ 5న కోయంబత్తూర్ లో నిర్వహించిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో విజేతలుగా నిలిచిన తణుకు మాంటిస్సోరి స్కూల్ విద్యార్థులు కలెక్టర్ ను కలిసారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ విజేతలను అభినందించారు.