సోమేశ్వర ఆలయంలో కేంద్ర మంత్రి పూజలు

55చూసినవారు
భీమవరం పట్టణంలోని గునుపూడిలో వేంచేసి ఉన్న సోమేశ్వర జనార్ధన స్వామిని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్