సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

82చూసినవారు
సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
విద్యుత్ ఆదాకు సోలార్ రూప్ టాప్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టర్ చాంబర్ వద్ద విద్యుత్ ఆదాకు సోలార్ రూఫ్ టాప్, వినియోగదారుల బిల్లులు చెల్లింపుకు ఏర్పాటుచేసిన ప్రచార సాధనాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించి, సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ పొదుపుకు సరైన మార్గం సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్