భీమవరం మండలం రాయలం గ్రామంలో మాజీ జడ్పిటిసి వైఎస్ఆర్సిపి నాయకులు చినిమిల్లి వెంకటరాయుడు ఆయన నివాసం వద్ద వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సి యం ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్నటువంటి ఆరు బూత్ లకు పోలింగ్ కు కమిటీలు ఏర్పాటుచేయడం జరిగింది. ఒక్కొక్క బూత్‌కు ఒక్కొక్క కన్వీనర్ ని ఏర్పాటు చేసి ఆ కన్వీనర్ కింద ముగ్గురు కో కన్వీనర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అని తెలిపారు.